‘మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా’
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'అల.. వైకుంఠపురములో' టీజర్ వచ్చేసింది. ఊహించినట్టే అల్లు అర్జున్ మార్క్ స్టైల్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ ఫుల్ అండ్ కామెడీ పంచ్‌లతో టీజర్ సూపర్బ్‌గా ఉండటంతో క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్…